¡Sorpréndeme!

ముగిసిన గంగమ్మ జాతర.. తిరుపతిలోనే జరిగే ఈ ఘట్టం తప్పక చూడాల్సిందే | Tirupati Jatara | Asianet Telugu

2025-05-14 20,565 Dailymotion

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ జాతర ఏడు రోజుల పాటు సాగిన ఈ జాతరలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో పేరంటాల వేషధారణలో చెంప నరకడంతో జాతర శాస్త్రోక్తంగా ముగిసింది.

#tirupati #gangammajatara #jathara #tirumala #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️